ట్రేడ్ మార్కెట్ మదుపరులకు మార్కెట్ స్ట్రోక్...
అసలు ఏమి జరుగుతుందో చెప్పలేనంతగా మార్కెట్ పరిస్థితి...నా 6 ఇయర్స్ ఎక్సపీరియన్సు లో మొదటిసారి ఇలాంటి మార్కెట్ మూవ్ ని చూస్తున్న.. బ్యాంకు నిఫ్ట్య్ ఫాల్ : 4000 + పాయింట్స్ , నిఫ్ట్య్ ఫాల్ : 2000+ పాయింట్స్ .
6/4/20241 min read
ట్రేడ్ మార్కెట్ మదుపరులకు మార్కెట్ స్ట్రోక్...
అసలు ఏమి జరుగుతుందో చెప్పలేనంతగా మార్కెట్ పరిస్థితి...నా 6 ఇయర్స్ ఎక్సపీరియన్సు లో మొదటిసారి ఇలాంటి మార్కెట్ మూవ్ ని చూస్తున్న..
బ్యాంకు నిఫ్ట్య్ ఫాల్ : 4000 + పాయింట్స్ ,
నిఫ్ట్య్ ఫాల్ : 2000+ పాయింట్స్ .
ఎలక్షన్స్ రిజల్ట్స్ వలన మార్కెట్ ఇంతలా తగ్గింది అనేది వాస్తవం అని అనిపించింది . BJP సీట్స్ తగ్గిన ప్రతిసారి ఫాల్ కంటిన్యూ అవుతూనే వుంది.మార్కెట్ హోల్డ్ అవటానికి ట్రై చేస్తుంది కానీ ఎలక్షన్ రెసుల్త్ ఎఫెక్ట్ చాల క్లియర్ గా నెగటివ్ సైడ్ పుష్ చేస్తూ ఉంది అని నా భావన. ఎందుకంటె BJP సీట్స్ లేదా లీడింగ్ పెరిగిన ప్రతిసారి అప్ మూవ్ , అండ్ తగ్గిన ప్రతిసారి డౌన్ మూవ్మెంట్ వస్తూనే ఉంది.
ఏది ఏమైనా ట్రేడింగ్ లైఫ్ లో ఇవ్వన్నీ సహజం , మనం ఓర్పుగా మల్లి మార్కెట్ నార్మల్ స్థితి లో కి రావాలని కోరుకుందాం.