హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తు 24 ఏళ్ల యువకుడు అరెస్ట్
ఈరోజు హైదరాబాద్లో 24 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 'డిక్షనరీ బాక్స్ 'లో దాచి డ్రగ్స్ విక్రయిస్తున్న హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను పోలి ఉండే బాక్సుల్లో డ్రగ్స్ ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ Rs 3.81 లక్షలు.
5/30/20241 min read